Tuesday, January 14, 2020

#చుంచు దువ్వి ..

#చుంచు దువ్వి .. 

గానం : శ్రీమతి అద్దేపల్లి లక్ష్మి రాజ్యంగారు

చుంచుదువ్వి పింఛం చుట్టెద  - గొపాలకృష్ణ 
   పొంచి ఉండి ఫరుగులేలరా

1. చుంచుదువ్వి పింఛం చుట్టి - పంచదార పాలు పోసి 
   ఎంచరాని బోజ్జలోవేడి   బువ్వపెట్టి బజ్జొపెడుదు  ||  
   చుంచుదువ్వి - చుంచుదువ్వి -  | చుంచు |

2. కాళ్ళకు గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ 
   మెళ్ళోను హారం వేసెద 
   కాళ్ళాకు గజ్జెలు కట్టి - మెళ్ళోన్ను హారం వెసి 
   ఒళ్ళోను పప్పులు పోసి పిల్లనగ్రోవి చేతికిచ్చెద   ||  
   చుంచుదువ్వి - చుంచుదువ్వి -  | చుంచు |

3. బోజ్జకు పసిడి గజ్జెలు కట్టెద - గొపాలకృష్ణ 
   బుజ్జి భుజములు తిప్పి ఆడరా  
   బోజ్జకు పసిడి గజ్జెలు కట్టి -  బుజ్జి భుజములు తిప్పి ఆడి
   బంగరు తొట్టె  నామదిలోనా బాలకృష్ణ నిద్దురపోరా  || 
   చుంచుదువ్వి - చుంచుదువ్వి -  | చుంచు |



#krishnasong #Krishna #aarti #Mangalaharathi #Govinda #Chinnikrishna
మరిన్ని కథల కోసం సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి



No comments:

Post a Comment